Bharat Aawaz
మంచిర్యాల జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలి కాళేశ్వరం జోన్ ఐజీకి బీజేపీ నేతల వినతి
హైదరాబాద్: మంచిర్యాల నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కలిసి కాళేశ్వరం జోన్ ఐజీని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు తగాదాలు, ఘర్షణలు...
149 Views