Ponnala Srinivasrao Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-10-26 03:29:24 సినిమాల చూసేందుకు ఈనెల 30న మల్లారెడ్డి విద్యాసంస్థల సెలవు ఆదర్శ కుటుంబం' చూసేందుకు ఈనెల 30న వర్సిటీ విద్యార్థులకు మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి సెలవు మల్లారెడ్డి విద్యాసంస్థల ప్రకటించడంపై విమర్శలొస్తున్నాయి. పేరెంట్స్ తమ పిల్లల్ని సినిమాల కోసం కాలేజీకి పంపిస్తున్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాలేజీల్లో మూవీ ఈవెంట్లు పెడుతూ విద్యార్థుల టైమ్ వేస్ట్ చేస్తున్నారని, కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని... 0 Comments 0 Shares 157 Views