మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించిన నాలుగో అంతర్రాష్ట్ర వుషు సీనియర్ పురుషులు, మహిళల పోటీలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని సుమారు 33 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంత్ రెడ్డి, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, రాష్ట్ర వుషు అసోసియేషన్ ప్రధాన...