Bharat Aawaz
🔸స్థానిక సంస్థల ఎన్నికలపై వరికుంటపాడులో కీలక సమావేశం..!
వరికుంటపాడు మండల కేంద్రంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశంలో నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ వంశీధర్ రెడ్డి గారు, వరికుంటపాడు మండల కన్వీనర్ శ్రీ చండ్ర మధుసూదన్ రావు గారు, మండలానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు....
203 Views