భగవాన్ నాయక్ తండ సమీపంలో కారు బోల్తా
ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించుకుంటే కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలానికి చెందిన ఐలూరి రాజశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో...