Bharat Aawaz
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కొండాపురం నాయకులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి దిశానిర్దేశం..!
🔹 గానుగపెంట, సత్యవోలు, నేకునాంపేట సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశం..!   🔸కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు..!   తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు కొండాపురం మండలంలోని గానుగపెంట సెగ్మెంట్, సత్యవోలు సెగ్మెంట్, నేకునాంపేట సెగ్మెంట్లకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని...
52 Views