కాకర్ల అయ్యప్ప సెంటర్లో దేవి నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి హుండీ వేలంలో రూ.7,100కు దక్కించుకున్న దాసోజు రాంబ్రహ్మం!
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి నవరాత్రి వేడుకలు
జూలూరుపాడు, అక్టోబర్ 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన యల్లంకి కమలాకర్ గారి ప్రాంగణంలోని అయ్యప్ప సెంటర్లో...