● ఎమ్మెల్సీ ఎన్నికల నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
● తాగునీటి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపైనా సమీక్ష
అల్వాల్,అక్టోబర్23:మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు....