● సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
● రెడ్‌క్రాస్‌కు 44, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు 33 యూనిట్ల రక్తం అందజేత
● సీపీ డా. ఎం. రమేశ్‌తో పాటు అధికారుల రక్తదానం
అల్వాల్, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు...