Bharat Aawaz
డిచ్‌పల్లిలో అమ్మవారి సేవలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంతోష్ గౌడ్
అమ్మవారి ఉత్సవాల సందర్భంగా సంతోష్‌  గౌడ్   అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.
Like
1
66 Views