తెనాలి. దసరా ఉత్సవాలు సందర్భంగా నవరాత్రులు అమ్మవార్లకు ధూప,దీప, నైవేద్యాలతో 11. 10. 26 నుంచి 20.10. 26 వరకు అమ్మవార్లకు అర్చనలు, పూజలు,హోమాలు,కుంకుమ పూజలు, మరియు సాంస్కృతి కార్యక్రమాలు, కోలాటాలు, భరతనాట్యాలు, లలిత సహస్రనామాలు,దేవుని పాటలతో ప్రజలు అమ్మవారిని కొలుచుకున్నారు.ఈ తొమ్మిది రోజులు అమ్మవారి వద్ద ఉంచిన గాజులు, కుంకుమ భక్తులందరికీ పంచినారు. 4000 మందికి అన్న వితరణ...