● శామీర్‌పేట్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు
● ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్ష
అల్వాల్, అక్టోబర్ 20: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
మంగళవారం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో సంప్రదాయబద్ధంగా దసరా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జమ్మి...