తెనాలి.శ్రీ అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకి యు,ఆది మధ్యంతర హితయు సకల, చరాచర నిగ్రహను గ్రహ సామర్ధ్య దురంధరయు, దుష్ట శిక్షణబద్ధ దీక్ష యు, శ్రీ అసలేధర శతా దివ్య స్వరూపిణీయు, శ్రీ మదకండ భూమండలం మండ మాయమానాంధ్ర వేశాంతర్గత తెనాలి పట్టణ నిధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి,శ్రీ రాజరాజేశ్వరి,శ్రీ విద్య వాసిని అమ్మవార్లకు నవరాత్రి బ్రహ్మోత్సవములు శ్రీ పరాభవ నామ సంవత్సర ఆస్వాయజా శుద్ధ పాడ్యమి...