Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-10-20 15:20:33 ముగతి గ్రామంలో కట్టి కోలంట్లు వేయడం జరిగింది నందవరం మండలం ముగతి గ్రామం లో విజయదశమి దసరా సందర్భంగా కట్టి కోలంట్లు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలంట్ల గురువుగారు బోయపల్లేషు. పాల్గొన్న వ్యక్తులు బోయ బసవరాజు. నల్లన్న. గుండప్ప. హరికృష్ణ. నాయుడు. రఘు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. 0 Comments 0 Shares 159 Views