భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దసరా శుభాకాంక్షలు. హరిత తెలంగాణ సాధనకు అడవులు, వన్యప్రాణులను కాపాడాలని పిలుపు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు తెలంగాణ అటవీ శాఖ తరఫున జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఐఎఫ్ఎస్ శుభాకాంక్షలు తెలిపారు. అసత్యంపై సత్యం, చెడుపై మంచితనం సాధించే విజయానికి విజయదశమి ప్రతీకగా...