Bharat Aawaz
ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి.. తెలుగు ప్రజలకు పవన్, లోకేశ్ దసరా శుభాకాంక్షలు.
విజయదశమి పర్వదినం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.   "ప్రజాకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి,...
89 Views