విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేసిన నరేంద్ర మోదీ
ఈ పండుగ అందరి సంకల్పానికి నూతన శక్తినివ్వాలని ఆకాంక్ష
ప్రజలందరి జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని కోరుకుంటున్నట్లు వెల్లడి
విజయదశమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ, ప్రతి ఒక్కరి...