Bharat Aawaz
నగరిలో వైసీపీకి ఎదురుదెబ్బ.. మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీకి ఏకగ్రీవం.
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో, టీడీపీ అభ్యర్థి ఈ.ఎన్. శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనమైంది. ఈ పరిణామం మాజీ మంత్రి ఆర్కే రోజాకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. నగరి మున్సిపల్ చైర్మన్ పదవికి మొత్తం 13 నామినేషన్లు దాఖలు కాగా, అందులో టీడీపీ నుంచి...
95 Views