Bharat Aawaz
*ప్రజా సేవే లక్ష్యంగా 5 ఏళ్లుగా ప్రయాణం - పామూరు మండల యువకుడి ఆదర్శం*
ప్రకాశం జిల్లా, పామూరు మండలం, కంబాలదిన్నె గ్రామానికి చెందిన D. శ్రీనివాసులు గత 5 సంవత్సరాలుగా ట్రావెల్స్ రంగంలో సేవలందిస్తున్నారు. సొంత వాహనం (Ertiga Car) ద్వారా ప్రజలకు తక్కువ ధరలో ప్రయాణ సౌకర్యం కల్పించడం తన లక్ష్యమని ఆయన తెలిపారు. మార్కెట్లో ఇతరుల కంటే చాలా తక్కువ రేటుకే బుకింగ్ తీసుకుంటానని, ముఖ్యంగా ఉన్నవారు లేనివారు అని చూసి, పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఛార్జీలు తీసుకుంటానని తెలిపారు....
149 Views