Bharat Aawaz
Madanapalle: అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల ఘర్షణ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఏ1గా పోలీసులు పేర్కొన్నారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని A1గా, సుధీర్ రెడ్డిని A2గా, మాజీ ఎంపీ రెడ్డప్పను A3గా, మదనపల్లె నియోజకవర్గ వైసీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డిని A4గా పేర్కొన్నారు. యశ్వంత్‌ను A5గా, నాగభూషణాన్ని A6గా పేర్కొంటూ మొత్తం 62 మందిని కేసులో...
92 Views