సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.
జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం సరుబుజ్జిలి మండలం బొప్పడం గ్రామంలో, కాశీబుగ్గ...