Bharat Aawaz
రైల్వే కాలనీలో ఎన్నికలపై పోలీసుల అవగాహన సమావేశం
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజల సహకారం కోరిన అధికారులు రైల్వే కాలనీలో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐ పాల్గొని ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఓటు హక్కు వినియోగం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా...
250 Views