Bharat Aawaz
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రేగడి జోష్ణప్రియ దొంతి వీధిలోని రిటర్నింగ్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు.
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డు జనరల్ మహిళకు కేటాయించడంతో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా రేగడి జోష్ణప్రియ మదనపల్లె దొంతి వీధిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సోదరుడు, ఆల్ ఇండియా కాపు, బలిజ, తెలగ, ఒంటరి రాయలసీమ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు మద్దతుగా నిలిచి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సందర్భంగా జోష్ణప్రియ మాట్లాడుతూ.. 30వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి...
106 Views