శ్రీరాంపూర్: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరాంపూర్ ఏరియాలోని SRP OC, SRP-3 గనుల పరిధిలో ఉన్న మైసమ్మ ఆలయాల్లో చండీయాగం, మహా అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా INTUC సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, బెల్లంపల్లి రీజియన్ ఇన్చార్జి, సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మన్న, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్...