Avunoori Mahesh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-10-17 15:13:53 బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ అంబర్ కిషోర్ ఝా బెల్లంపల్లి, శనివారం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించి నిర్వహణ తీరును సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా హెడ్ క్వార్టర్స్‌లోని ఆర్ఐ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, స్టోర్ రూమ్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆర్ఐ సంపత్తో సమావేశమై హెడ్ క్వార్టర్స్‌లో విధులు... 0 Comments 0 Shares 107 Views