మంచిర్యాల: SRP 3 గనిలో నిర్వహించిన పవిత్ర చండీ హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల మధ్య అమ్మవారికి భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించారు.సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని, గనుల్లో పనిచేస్తున్న కార్మికులు...