Bharat Aawaz
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
మంచిర్యాల: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ-3 గని ప్రాంగణంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి దివాకర్ రావు, నడిపెల్లి విజిత్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.నవరాత్రుల పర్వదినాన్ని...
92 Views