Bharat Aawaz
Madanapalle: మదనపల్లె ప్రశాంత్ నగర్ ఆధ్యా హాస్పిటల్‌లో ఆస్తమా, సీవోపీడీ, న్యుమోనియా వ్యాధులకు బ్రాంకోస్కోపీ, PFT, ఐసీయూ వంటి అధునాతన వైద్య సేవలు లభ్యం.
మదనపల్లె: మదనపల్లె ప్రశాంత్ నగర్‌లోని ఆధ్యా హాస్పిటల్‌లో పల్మనాలజీ విభాగం ద్వారా ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్తమా, సీవోపీడీ, క్షయ, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం, నిద్రలో శ్వాస ఆగడం వంటి సమస్యలకు అవసరమైన పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, లంగ్...
93 Views