Bharat Aawaz
రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల విద్యుత్ సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి – అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయాలి లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించి, విద్యుత్ అంతరాయాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి రమేష్ భద్రాద్రి కొత్తగూడెం: రైతులకు వ్యవసాయ అవసరాల కోసం 24 గంటల పాటు...
161 Views