Bharat Aawaz
జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ మండలస్థాయి సమావేశం నిర్వహణ!
జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ సమావేశం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనను జయప్రదం చేయాలని కోరిన మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్. జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ శుక్రవారం వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నందు సమావేశం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగింది. ఈ...
172 Views