Bharat Aawaz
రాష్ట్రపతికి మంగళగిరి చీర, ఏటికొప్పాక బొమ్మ బహూకరించిన లోకేశ్.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడ పర్యటనలో ఉన్న రాష్ట్రపతిని ఆయన నోవోటెల్ హోటల్‌లో కలిశారు.   విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు, జాతీయ స్థాయిలో మహిళా స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన 'జాతీయ సరస్ మేళా'కు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నిన్న...
97 Views