Municipal Elections 2026: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే తీవ్ర రసాభాసగా మారింది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఆ ప్రాంతం యుద్ధరంగాన్ని తలపించింది. ఇరువర్గాలు విచక్షణారహితంగా రాళ్ల దాడికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల...