Bharat Aawaz
ప్రజలారా తస్మాత్ జాగ్రత్త! ఎల్‌నినో ప్రభావం ఉంటే ఎదుర్కొందాం… నీటిని కాపాడుకుందాం… మన ఆర్థిక భవిష్యత్తును మనమే రక్షించుకుందాం! శ్రీను రావు పొన్నాల | భారత్ ఆవాజ్
ప్రజలారా! ప్రకృతి ఎప్పుడు ఎలా స్పందిస్తుందో మనం కచ్చితంగా చెప్పలేం. కానీ ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు వాటిని తట్టుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మనమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎల్‌నినో అంటే...
123 Views