Bharat Aawaz
హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్!
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో టైలర్ మైబు రాజు గాయపడ్డారు. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సింగభూపాలెంకు చెందిన టైలర్ మైబు రాజు బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఆయన గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొత్తగూడెం పట్టణ సీపీఎం కార్యదర్శి లిక్కి బాలరాజు ప్రమాదాన్ని గమనించి వెంటనే...
159 Views