Bharat Aawaz
తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజలు చేసిన నటుడు నిర్మాత బండ్ల గణేష్.
తెనాలి బోసు రోడ్డు లోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం శ్రీ ధనలక్ష్మి, శ్రీ గజలక్ష్మి దేవి అలంకారాలతో భక్తులకు దర్శనమిచ్చారు.చలనచిత్రం నటుడు అమ్మవారిని దర్శించుకున్న తదనంతరం బండ్ల గణేష్ మాట్లాడుతూ గుడి గురించి అమ్మవారి గురించి చాలాసార్లు నాకు వివరించడం జరిగింది. ఇచ్చట వాసవి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారిని తెలిపారు. దసరా ఉత్సవాలు రంగ రంగ వైభవంగా...
135 Views