Bharat Aawaz
పబ్‌లో పోలీసులతో గొడవ.. ఐఏఎస్ అధికారిని బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం.
బెంగళూరులోని ఓ పబ్‌లో పోలీసులతో గొడవపడిన ఘటనలో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బదిలీ వేటు పడింది. 'కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' (కాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
94 Views