Bharat Aawaz
Madanapalle: మదనపల్లె, అన్నమయ్య, కడప జిల్లాల్లో రాత్రివేళ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు. బంగారం, వెండి స్వాధీనం.
Madanapalle: మదనపల్లె, అన్నమయ్య, కడప జిల్లాల్లో రాత్రివేళ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మదనపల్లె సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కురబలకోట మండలం ఎరుకులపల్లికి చెందిన ఇరగ అశోక్ (23), రాయచోటి మండలం గుట్టకింద హరిజనవాడకు చెందిన గువ్వ ఆనంద్ బాబు (24)గా గుర్తించారు. వీరిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం తొమ్మిది దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు....
97 Views