Bharat Aawaz
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.. కలెక్టరేట్ వద్ద AIKS ధర్నా!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (AIKS) జిల్లా సమితి డిమాండ్ చేసింది. 2026 అక్టోబర్ 12న కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ చండ్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా ప్రధాన...
236 Views