Bharat Aawaz
పెండింగ్ సమస్యలపై డీసీకి శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి.|
● వీధి దీపాల ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి ● గంగపుత్ర కాలనీ కమ్యూనిటీ హాల్, బీహెచ్ఈఎల్ కాలనీ రోడ్డు పనులపై దృష్టికి తెచ్చిన మాజీ కార్పొరేటర్ ● సద్దుల బతుకమ్మకు చిన్నరాయుని చెరువు వద్ద తాత్కాలిక ఘాట్ ఏర్పాటు చేయాలని అభ్యర్థన అల్వాల్, అక్టోబరు 12:అల్వాల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి డీసీ...
139 Views