Bharat Aawaz
మేయర్ పీఠాలపై కూటమిలో కసరత్తు.. నేడు భేటీ.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల మేయర్ స్థానాల పంపకాలపై తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పీవీఎన్ మాధవ్ ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నారు.   ప్రాథమిక సమాచారం...
96 Views