Sadaq Sadaq Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-10-11 17:15:27 నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారి చేతుల మీదుగా… హోటల్ అమారా గ్రాండ్ ఓపెనింగ్! నగరంలో ఆతిథ్యానికి సరికొత్త చిరునామాగా హోటల్ అమారా ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ఈ శుభ ప్రారంభోత్సవానికి విచ్చేసి వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చిన గౌరవనీయులైన నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు . 0 Comments 0 Shares 138 Views