నస్పూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) SRP 3&3A గని పిట్ కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్‌లోని CCC ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TBGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి పిట్ కమిటీ సభ్యుల కృషి, సహకారం, ఐక్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు....