Bharat Aawaz
మంచిర్యాల నియోజకవర్గంలో దేశీయ స్థాయి తొలి జంగిల్ సఫారీ మారథాన్ మారథాన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : నియోజకవర్గంలోని జంగిల్ సఫారీ ప్రాంతంలో తెలంగాణ అటవీ శాఖ, గ్రీన్‌సెక్యూర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన దేశీయ స్థాయి తొలి ఫారెస్ట్ సఫారీ మారథాన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మకరంద్, అటవీ శాఖ అధికారి రాహుల్ కృష్ణ జాదవ్, డైరెక్టర్ శాంత్ రామ్ తదితరులు...
129 Views