మంచిర్యాల నియోజకవర్గం:లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంచిర్యాల యువకుడిని జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. రాజ్ కిరణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా యువకుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్య సహాయం అందించి, ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా డా. రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ప్రతి...