Bharat Aawaz
BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంచిర్యాల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కృషితో మంచిర్యాల జిల్లా ఏర్పాటైందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,...
109 Views