మంచిర్యాల నియోజకవర్గం: మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం కాలేజ్ రోడ్డులోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్‌లో మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులకు వివరించారు.రూ.30 కోట్లతో...