Bharat Aawaz
బొగ్గు గనుల్లో ఆధ్యాత్మిక శోభ.. అమ్మవారి సేవలో భక్తజనం!
మంచిర్యాల జిల్లా: బొగ్గు గనుల్లో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల పరిసరాల్లో అమ్మవారి మండపాలను అందంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గనుల ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతున్నాయి.రోజంతా బొగ్గు గనుల్లో విధులు నిర్వహించే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సాయంత్రం వేళల్లో అమ్మవారిని...
103 Views