Bharat Aawaz
ఉద్యమకారుల దీక్షలు.. 25వ రోజుకు..|
● అల్వాల్ జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు ● తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ అల్వాల్, అక్టోబరు 11: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఎన్నో త్యాగాలు...
124 Views