• కలశ స్థాపనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు
• రోజుకు 4000 మందికి పైగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
నర్సీపట్నంలోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 ఆదివారం ఉదయం 8:55 నిమిషాలకు కలశ స్థాపనతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ బుధవారం వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో...