Bharat Aawaz
సంప్రదాయ వైభవంతో ఎంగిలిపూల బతుకమ్మ.|
● వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి మమత, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి అల్వాల్, అక్టోబరు10:తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవానికి, ప్రకృతి ఆరాధనా పరంపరకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అల్వాల్‌లో సంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి.  శనివారం రాత్రి నిర్వహించిన ఈ సంబరాల్లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి...
126 Views